ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ

NRML: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచడంతో, పలువురు అధికారులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ప్రోత్సాహం అందించినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.