నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలోని టెన్త్ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➢ కావలిలో అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ బియ్యం పట్టివేత
➢ మరుపూరులో బావిలో పడి 14 ఏళ్ల బాలుడు మృతి
➢ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు