గ్రేడింగ్ లేకుండా వేరుశెనగ కొనుగోళ్లు: సబ్ కలెక్టర్

KRNL: ఆదోని మార్కెట్ యార్డుకు వచ్చిన వేరుశెనగను గ్రేడింగ్ చేయకుండా కొనుగోలు చేయాలని కమీషన్ ఏజెంట్లను, వ్యాపారులను సబ్ కలెక్టర్ భరద్వాజ్ ఆదేశించారు. ప్రాజెక్టు కింద 15 రోజులు ఈ విధానాన్ని నడిపించాలన్నారు. వేరుశెనగ కాయలను ఆరబోయకుండా కేవలం రాశిపైనే లాభం వచ్చే ధరకు టెండర్ వేయాలన్నారు. దీంతో ఇవాళ నుంచి యథాతథంగా మార్కెట్ ప్రారంభిస్తున్నారు.