కలెక్టరేట్‌లో బసవేశ్వర జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో బసవేశ్వర జయంతి వేడుకలు

E.G: 12వ శతాబ్దపు మహానుభావుడు, కవి-తత్వవేత్త, సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి వేడుకలు సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బసవన్న సమానత్వం, మానవత్వం, న్యాయం వంటి విలువలను సమాజంలో స్థాపించడానికి విశేషంగా కృషి చేశారన్నారు.