'రైల్వే జోన్ పై ఆశలు ఆవిరి అయ్యాయి'
VZM: విశాఖ రైల్వే జోన్‌పై కొత్తవలస ప్రజలు పెట్టుకొన్న ఆశలు అన్ని ఆవిరి అయ్యాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కొత్తవలస నుంచి అరకు కె. కె.లైన్ రాయగడ డివిజన్‌లో కలిపేశారు. ఈ విషయంలో ఊదరగొట్టిన జనసేన, తెలుగుదేశం నాయకులు పార్లమెంట్‌లో గళం వినిపించకపోవడమే ఒడిశా నాయకులు తీసుకువెళ్లిపోయారు. మొదటి నుంచి విశాఖపై ఒడిశా నాయకుల ఆధిపత్యం నడుస్తుంది.