సర్పంచ్, ఉప సర్పంచ్ ఆత్మహత్య

సర్పంచ్, ఉప సర్పంచ్ ఆత్మహత్య

GNTR: కాకుమాను మండలం చినలింగాయపాలెంలో సర్పంచ్ యోహాను, ఉప సర్పంచ్ గిరిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేర్వేరు కారణాలతో శుక్రవారం వారు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడటం గ్రామంలో విషాదం నింపింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఘటనలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.