ప్రమాదంలో మహానగరం
HYD: నగరంలో వాయు నాణ్యత (ఎయిర్ క్వాలిటీ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సాధారంగా రెండు అంకెలలో (డబుల్ డిజిట్) ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రస్తుతం ట్రిపుల్ డిజిట్‌కు పెరిగింది. దీంతో నగర ప్రజలు అనారోగ్యం, ఆస్తమా ఉన్న వారికి ప్రాణాపాయం ఉన్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం, చెత్తాచెదారం, పొగ మంచు కారణంగా సిటీలో వాయు నాణ్యత తగ్గినట్లు అధికారులు తెలిపారు.