VIDEO: ఈతకల్లు తాగిన నటులు హేమ, సురేఖవాణి 

VIDEO: ఈతకల్లు తాగిన నటులు హేమ, సురేఖవాణి 

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన హేమ, సురేఖవాణి ప్రకృతి ఒడిలో సందడి చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి గ్రామీణ వాతావరణంలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఈత చెట్టు వద్ద ఈతకల్లు తాగుతూ.. సరదాగా గడుపుతూ కనిపించారు.