'కుంటి సాకులతో కూటమి ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తుంది'

KRNL: కుంటి సాకులతో కూటమి ప్రభుత్వం పెన్షన్లను తొలగించే ప్రక్రియ చేపట్టిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఫైర్ అయ్యారు. అర్హులైన 4.50 లక్షల మంది వికలాంగుల పెన్షన్లను తొలగించడం బాధాకరమన్నారు.