ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వెంగన్నపాలెంలోని సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి శశికళను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.