VIDEO: గుత్తిలో ఇళ్ల స్థలాల కోసం మహిళల నిరసన

VIDEO: గుత్తిలో ఇళ్ల స్థలాల కోసం మహిళల నిరసన

ATP: గుత్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు లేని మహిళలు ఎండలో నిలుచొని నిరసన తెలిపారు. ఎన్నేళ్లుగా స్థలాల కోసం విన్నపాలు చేసినా ఫలితం లేకపోవడంతో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తహసీల్దార్ పుణ్యవతి హామీ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన కొనసాగింది.