ఈ సినిమాతో నా కల నెరవేరింది: నాగశౌర్య

ఈ సినిమాతో నా కల నెరవేరింది: నాగశౌర్య

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాగ శౌర్య మాట్లాడుతూ.. హారిస్ జయరాజ్‌తో పని చేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని తెలిపాడు. సముద్రఖని, సాయికుమార్ వంటి నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మూవీ APR 17న విడుదల కానుంది.