'నులిపురుగుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు'

'నులిపురుగుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు'

RR: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల్లో నులిపురుగుల సమస్య నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిఏటా మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు.