PGRS కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ

PGRS కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు చట్ట పరిధిలో తగిన విధంగా పరిష్కరించడం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజల వినతులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.