విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: కమలాపుర్ మండలం శనిగరం విద్యుత్ సబ్ స్టేషన్‌లో అదనంగా 5 MVA PTR ఏర్పాటు పనులు కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు పెర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరించబడుతుందని అధికారులు . వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.