నల్గొండ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల కొరత..!

నల్గొండ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల కొరత..!

NLG: NLG ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్‌నెస్ సెంటర్‌ను మందుల కొరత పట్టిపీడిస్తుంది. 3 నెలలుగా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండడం లేదు. కేవలం మూడు నాలుగు రకాల టాబ్‌లేట్స్, కొన్ని క్రీమ్‌లు, చిన్నా చితక మందులు మాత్రమే అందుబాటులో పేషంట్లు ఆరోపిస్తున్నారు. నెలనెలా మందుల కోసం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.