VIDEO: గండేపల్లి రోడ్డులో నరకంగా మారిన ట్రాఫిక్

VIDEO: గండేపల్లి రోడ్డులో నరకంగా మారిన ట్రాఫిక్

NTR: కంచికచర్ల(M) గండేపల్లి వెళ్లే రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ఇరుకైన రోడ్డు, దానికితోడు నిత్యం వందలాది భారీవాహనాలు ప్రయాణంతో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ నిత్యకృతమైంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు, గ్రామ ప్రజలు, ట్రాఫిక్ వలయంలో చిక్కుకు పోతున్నారు. అధికారులు స్పందించి, తగుచర్య తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.