అసెంబ్లీ సీట్ల సర్దుబాటు.. ఏ పార్టీకి ఎన్నంటే?
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాష్ట్రంలో ఏన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు ఏఐడీఎంకే అంగీకారం తెలిపింది. గత ఎన్నికలకంటే బీజేపీ 7 సీట్లు ఎక్కువ దక్కించుకుంది. అలాగే PMKకు 18, AMMKకు 11 సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. కాగా, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.