రైల్వేట్రాక్‌పై పడుకుని యువకుడి ఆత్మహత్య

రైల్వేట్రాక్‌పై పడుకుని యువకుడి ఆత్మహత్య

WGL: వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై పడుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు యువకుడి మీద నుంచి వెళ్లగా, తల, శరీర భాగం ఛిద్రమయ్యాయి. అందరూ చూస్తున్నప్పటికీ ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. రైలు అతని మీద నుంచి వెళ్లిన వెంటనే స్థానికంగా ఉన్న వారందరూ కేకలు వేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.