'జీఎస్టీపై గజ్వేల్, సిద్దిపేటలో అవగాహన సదస్సులు'

SDPT: ఈ నెల 12న గజ్వేల్‌లో, 13న సిద్దిపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సులు నిర్వహింస్తున్నట్లు తెలిపిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అదేవిధంగా సెప్టెంబర్ 22 నుంచి వర్తక, వాణిజ్య వ్యాపారాల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. టోకెన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు.