దీత్వా తుఫాన్ ఎఫెక్ట్.. అనుమతులు లేవు

దీత్వా తుఫాన్ ఎఫెక్ట్.. అనుమతులు లేవు

NLR: దీత్వా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నందున రాపూరు మండలంలోని పెంచలకోన జలపాతం, సిద్దేశ్వర కోన జలపాతం వద్దకు తాత్కాలికంగా ప్రవేశాన్ని రద్దు చేసున్నామని రాపూరు అటవీ శాఖ రేంజి అధికారి మాల్యాద్రి సోమవారం తెలిపారు. ఈ తుఫాన్ వల్ల వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయన్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.