నేడు ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొనాలని సూచించారు.