కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి నాగార్జున

కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి నాగార్జున

ప్రకాశం: చీమకుర్తిలోని గాంధీనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ మంత్రి మేరుగ నాగర్జున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు వైసీపీ పోరాడుతుందన్నారు. జెడ్పి ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.