VIDEO: సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్ల ర్యాలీ

VIDEO: సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్ల ర్యాలీ

KNR: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ మండల పెన్షనర్ల సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పెన్షనర్ల భవనం నుంచి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ 2005ను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.