ఓటింగ్ సరళిని పరిశీలించిన మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్
BDK: పాల్వంచ మండలంలోని పలు ఎన్నికల కేంద్రాల వద్ద ఓటింగ్ సరళని ఇవాళ రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వారితో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి దుర్గామహేష్ పాల్గొన్నారు.