కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న విశాఖ రీజినల్ మేనేజర్

SKLM: కోటబొమ్మాలి మండలంలో వెలిసిన కొత్తమ్మ తల్లి అమ్మవారిని విశాఖపట్నం గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అనంత ఉదయం దర్శించుకున్నారు. వారిని ఆలయ ఈవో వాచకాల రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం అందించారు.