విశాఖ సీపీ కార్యాలయంలో రేపు PGRS

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు PGRS

VSP: విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. నగర ప్రజలు లా అండ్ ఆర్డర్, క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్, పలు పోలీస్ సంబంధిత సమస్యలపై ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించనున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు తానే తీసుకుంటానని సీపీ తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.