'దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా'

'దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి సహకరిస్తా'

NZB: గుమస్తా కాలనీలో ఉన్న దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.