వైభవంగా పోలేరమ్మ ప్రతిష్ట కార్యక్రమం
NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కొట్టలు గ్రామంలో పోలేరమ్మ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. జొన్నవాడ మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీ దంపతులు సొంత ఖర్చుతో గుడి నిర్మాణం చేశారు. ప్రత్యేక పూజాలు చేసి విగ్రహాన్ని ప్రతిష్టిం చారు. భక్తులు భారీగా పాల్గొని పోలేరమ్మను దర్శించుకున్నారు. అనంతరం హోమం చేపట్టారు.