'జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోవడం గర్వకారణం'

'జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోవడం గర్వకారణం'

PPM: జిల్లా చరిత్రలో ఒక అరుదైన గౌరవం దక్కిందని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఒకప్పుడు గుర్తింపు పొందిన ఈ జిల్లా, నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. ముఖ్యంగా 2027 నూతన సంవత్సర క్యాలెండర్‌లో మన జిల్లాకు సంబంధించిన అభివృద్ధి దృశ్యాలు చోటుచేసుకోవడం గర్వంగా ఉందన్నారు.