VIDEO: పాడే మోసిన మాజీ మంత్రి
MHBD: పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాకనాటి సోమారెడ్డి గుండెపోటుతో మరణించారు. మంగళవారం ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియలో పాల్గొని పాడే మోశారు.