ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిమోగ్లోబిన్ టెస్ట్

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్త్ భాగ్యా & రెడ్డి క్లబ్ విభాగాల ఆధ్వర్యంలో గురువారం హిమోగ్లోబిన్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛీర్జ్ ప్రిన్సిపాల్ జీ.కోటయ్య మాట్లాడుతూ.. హిమోగ్లోబిన్ లోపించడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని కావున హిమోగ్లోబిన్‌ని పెంచుకునే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు.