VIDEO: వీధి కుక్క వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

VIDEO: వీధి కుక్క వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

KMR: తాడ్వాయి మండలంలోని కృష్ణజీవాడిలో మంగళవారం రాత్రి వీధి కుక్క వీరాంగం సృష్టించింది.  ఓ పిల్లాడిని తీవ్రంగా కరవడంతో, చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడగా, వారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.