మాజీ ఎమ్మెల్యేపై దాడి సిగ్గుచేటు: వైసీపీ
KRNL: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పై దాడి చేయడం సిగ్గుచేటని వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, పులికొండ నాయక్ శనివారం అన్నారు. క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో పోలీసుల అనుమతి తీసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసంమని వారు అన్నారు.