జిల్లాలో ప్రతి కోర్సులో 40 సీట్లు

PDPL: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. MPC, BIPC, CEC, MEC కోర్సులు ఉన్నాయని.. ప్రతి కోర్సులో 40 సీట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 5 నుంచి 20 వరకు telanganams.cgg.gov.in వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.