ధర్పల్లిలో గ్రామసభ సంక్షేమ పథకాలపై చర్చ

ధర్పల్లిలో గ్రామసభ సంక్షేమ పథకాలపై చర్చ

NZB: ధర్పల్లి గ్రామంలో ఇవాళ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ప్రత్యేక అధికారి ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ఎజ్జ శ్రీకాంత్, చిన్న రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సభ నిర్వహించారు.