పీజీ సెంటర్‌కు సైన్స్ కోర్సులు మంజూరు చేయాలి: BRSV

పీజీ సెంటర్‌కు సైన్స్ కోర్సులు మంజూరు చేయాలి: BRSV

గద్వాల పీజీ సెంటర్‌లో సైన్స్ కోర్సులను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా BRSV కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. నడిగడ్డ ప్రాంతంలో ఉన్న ఏకైక పీజీ సెంటర్‌లో సైన్స్ కోర్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.