ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

NLR:  జిల్లాలో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదాయపాలెం సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, దళిత నాయకుడిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.