భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడాలి: పవన్

భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడాలి: పవన్

AP: తాగునీటి స్థిరత్వంపై కానూరు APSIRDలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ 2.Oలో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రజల్లో జల సంరక్షణపై చైతన్యం అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడాలని పవన్ పిలుపునిచ్చారు.