4 నెలల పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదం

4 నెలల పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదం

RR: జిల్లా పాపిరెడ్డిగూడ సర్పంచ్ శశిరేఖ యాదయ్య BRS నాయకుల ఆరోపణలను ఖండించారు. పదేళ్ల BRS పాలనలోనే అరాచకాలు సాగాయని, కేవలం 4 నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. గ్రామ సమస్యల్లోకి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను లాగడం సరికాదని, సొంత స్థలంలోని పాత బోరుబావి విషయంలో తప్పుడు వార్తలు ప్రచురించవద్దని హితవు పలికారు.