నవాబుపేటలో నేడు పీస్ కమిటీ సమావేశం

MBNR: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఎస్సై విక్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల పెద్దలు, వినాయక మండపాల నిర్వాహకులు, యువత హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.