జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీ తేజ

జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీ తేజ

BDK: జాతీయ జూనియర్ (అండర్ 20) ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కొత్తగూడెంకి చెందిన తొలెం శ్రీతేజ గోల్డ్ మెడల్ సాధించింది. యూపీ ప్రయాగరాజ్ లో జరుగుతున్న అండర్-20 జాతీయ జూనియర్ ఫెడరేషన్‌కప్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది. శ్రీతేజ 7 క్రీడా అంశాల్లో మొత్తం 4,735 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించింది.