'భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి'

'భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి'

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రాలయం మండల కేంద్రంలోని వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.