టీడీపీ ఉత్తరాంధ్ర క్లస్టర్ ట్రైనింగ్ క్యాంప్
AKP: టీడీపీ ఉత్తరాంధ్ర క్లస్టర్ ట్రైనింగ్ క్యాంపు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రారంభం అయింది. అనకాపల్లికి చెందిన రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో పలువురు పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్‌లు ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుంది.