పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో పాల్గొన్న ఎంపీ
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరయ్యారు. స్థాయీ సంఘం గురువారం సాయంత్రం పార్లమెంట్ కమిటీ హాలులో సమావేశమైంది. ఈ సందర్భంగా వాటి ఉత్పత్తులు, వాడకం, అంతర్జాతీయ విపణిలో ధరల హెచ్చుతగ్గులు, వినియోగదారులకు అందుతున్న సేవలు, భద్రత, తక్షణావసరాల గురించి పలు సలహాలు ఇచ్చారు.