'విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలి'
AKP: విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని PACS ఛైర్మన్ వేచలపు జనార్ధన్ సూచించారు. పాఠశాల HM లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు దగ్గిర పడుతున్న నేపథ్యంలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా దృష్టి సారించాలన్నారు.