మహిళలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

మహిళలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

TG: జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. జూబ్లీహిల్స్‌లో పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారని.. మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.