మంత్రిని కలిసిన 104 ఉద్యోగులు

మంత్రిని కలిసిన 104 ఉద్యోగులు

SKLM: రాష్ట్ర వ్యాప్తంగా 104 సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని 104 ఉద్యోగులు గురువారం సాయంత్రం కలిశారు. భవ్య హెల్త్ కేర్ సంస్థ జీతాల్లో విధించడంతో అసంతృప్తి నెలకొందని వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.