జిల్లాలో మూడు విడతల్లో స్థానిక ఎన్నికల వివరాలు ఇవే..!
SRCL: జిల్లాలో 260 పంచాయతీలకు ఎన్నికలను మూడు దశలుగా నిర్వహించనున్నారు. మొదటి దశలో రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్ కోనరావుపేట చందుర్తి, 85 గ్రామ పంచాయతీలకు నిర్వహించనున్నారు. రెండవ దశలో బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగేళ్లపల్లి, 88 గ్రామపంచాయతీలకు నిర్వహించనున్నారు. మూడవ దశలో ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ముస్తాబాద్ గంభీరావుపేట 87 గ్రామపంచాయతీలో నిర్వహించనున్నారు.