ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనుదీప్
➢ నేలకొండపల్లిలో 15 నాటికి సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
➢ విప్లవ నిప్పుకణిక చాకలి ఐలమ్మ: MLA మట్టా రాగమయి
➢ భద్రాచలంలోని IDOC కార్యలయలో చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
➢ క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు: MLA పాయం వెంకటేశ్వర్లు